Andhra Pradesh
మహానేత వైఎస్సార్ 11వ వర్ధంతి.
Published
7 months agoon
YSR 11th Death Anniversary
జనం కష్టసుఖాలను తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రలో ప్రజలు, రైతుల కష్టాలు చూసి చలించిపోయారు. ప్రజాహృదయాల్లో జీవించే వున్న రాజన్న స్మృతి చిరస్మరణీయం. దశాబ్దకాలం రైతుల్ని కాలదన్ని, వ్యవసాయాన్ని వ్యర్థమన్న కార్పొరేట్ పాలన కబంధహస్తాల నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేసిన విమోచకుడు వైఎస్సార్. నేడు వైయస్ రాజశేఖర రెడ్డి గారి 11వ వర్ధంతి.
Continue Reading
You may like
Click to comment