Connect with us

Bhadradri Kothagudem

ప్ర‌పంచ ఆదివాసి దినోత్సవం ఉత్స‌వాలు…

Published

on

నేడు ప్ర‌పంచ ఆదివాసి దినోత్సవం సంద‌ర్భంగా ఎక్క‌డెక్క‌డ ఆదివాసుల అంద‌రూ కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ ఘ‌నంగా ఉత్స‌వాలు జ‌రుపుకుంటు‌న్నారు. ఈ క్ర‌మంలో భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలోని ప‌రిస‌ర మండ‌లాల్లో ప్ర‌పంచ ఆదివాసి ఉత్స‌వాలు జ‌రిగాయి.  భద్రాద్రి కరకగూడెం మండలంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగా కొమరం భీమ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించి జెండా ఎగరవేసిన… ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు , ప్రజా ప్రతినిధులు ఆదివాసినాయకులు.

భద్రాద్రి పినపాక మండలం లోని ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్ లో ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగా! కొమురం భీం విగ్రహానికి పూలమాల వేసి జెండా ఎగరవేసిన.. పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు , పాల్గొని ఉద్యోగ సంఘాలు, ప్రజా ప్రతినిధులు

భద్రాద్రి అశ్వాపురం మండలం మొండికుంట గ్రామం లో బోనాల సందర్భంగా ముత్యాలమ్మ అమ్మవారికి మొక్కులు చెల్లించి నా సర్పంచ్ మరి మల్లారెడ్డి , పాల్గొన్నగ్రామ పెద్దలు

భద్రాద్రి మణుగూరు పినపాక మండలాలు బోనాల సందర్భంగా అమ్మవారికిమొక్కలు చెల్లిస్తున్న భక్తులు

 

 

World Tribal Day 2020

 

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *