Connect with us

Sangareddy

సింగూర్ ప్రాజెక్టులోకి స్వల్పంగా చేరిన వరద నీరు

Published

on

సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని సింగూర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి జహిరాబాద్ నాల్కల్ ఝరాసంగం జిర్లపల్లి తాటిపల్లి నుండి రెండు రోజులుగా రాత్రిపూట కురుస్తున్న వర్షాలకు మంజీర యొక్క ప్రధాన వాగు అయినటువంటి డబ్బా వాగు వర్షపు నీటితో నిండి పొంగి ప్రవహిస్తున్న గత రెండు మూడు సంవత్సరాల నుండి వర్షాలు లేక బోసిపోయిన సింగూరు ప్రాజెక్టు ఝరాసంగం మండల పరిధిలో జిర్లపల్లి డబ్బా వాగు పొంగి పొర్లి భారీ నీరు రావడం తో జెసిబి లు కొట్టుకుపోవడంజరిగింది గత మూడు సంవత్సరాల కిందట సింగూర్ ప్రాజెక్టు నుండి 15 టీఎంసీల నీరును అధికార పార్టీ తెలంగాణ ప్రభుత్వం ఎస్ .ఆర్ .ఎస్. పి. కి .తరలించడంతో బోసిపోయిన సింగూర్ ప్రాజెక్ట్ ప్రాజెక్టు యొక్క నీటి మట్టం నిల్వ 29.90ఉండవలసిన ప్రాజెక్ట్ ప్రస్తుతం 1.5 నిటికి చేరింది ఇప్పుడు రాత్రి పూట ప్రవహిస్తున్న డబ్బా వాగు నుండి మూడు వేల క్యూసెక్కుల వాటర్ వచ్చిందని ప్రాజెక్టు సంబంధిత అధికారులు తెలిపారు.

water level in singur dam