Connect with us

Warangal Rural

వ‌రంగ‌ల్ లో ముగ్గురు ఎస్సైల‌కు క‌రోనా

Published

on

క‌రోనా వైర‌స్ తీవ్ర రోజురోజుకి పెరుగుతుంది. దేశ వ్యాప్తంగా మ‌హ‌మ్మారి క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. ఇక తెలంగాణ‌లోనూ ఇదే ప‌రిస్థితి కొన‌సాగుతుంది. రోజుకి వెయ్యి కేసుల‌కు పైగా న‌మోద‌వుతున్నాయి. తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలోనే అత్య‌ధిక కేసులు వ‌స్తున్న‌ ప‌రిస్థితి. ఇక తాజాగా వ‌రంగ‌ల్ జిల్లాలో ముగ్గురు ఎస్సైల‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. వరంగల్ అర్బన్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఎస్ఐలకు కరోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు తాజా స‌మాచారం.

Warangal Police Tests Positive For Corona