Warangal Corona Cases Updates :తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భారీగా నమోదవుతున్నాయి. వారం రోజలుగా ఈ పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లే కనిపిస్తుంది. 2 వేల కేసుల నుంచి 15 వందల కేసులు, ప్రస్తుతం 1000 కేసులు నమోదవుతున్నాయి. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిన్న ఆదివారం నమోదైన కరోనా కేసులు గురించి చూస్తే… వరంగల్ అర్బన్ ఈరోజు కరోనా కేసులు 44, వరంగల్ రూరల్ ఈరోజు కరోనా కేసులు 09, మహబూబాబాద్ ఈరోజు కరోనా కేసులు 3, జనగామ ఈరోజు కరోనా కేసులు 07,భూపాలపల్లి ఈరోజు కరోనా కేసులు 00, ములుగు ఈరోజు కరోనా కేసులు 06 గా నమోదయ్యాయి.
