Warangal Urban
నేడు ఆదివాసి ఎమ్మెల్యేలు ఎంపీల సమావేశం
Published
8 months agoon
Tribal MPs MLAs Meeting Today
నేడు ఆదివాసి జేఏసి సంఘాల చైర్మన్ చందా లింగయ్య గారి ఆధ్వర్యంలో హనుమకొండ హంటర్ రోడ్ లోని మాజీ మంత్రి టీ పురుషోత్తమరావు నివాసంలో సమావేశం నిర్వహించబడును. హాజరుకానున్న ఎమ్మెల్యేలు సీతక్క ,పొడెం వీరయ్య ,మెచ్చునాగేశ్వరరావు ,రేగా కాంతారావు, ఆత్రం సక్కు, ఎంపీ సోయం బాబూరావు జడ్పీ చైర్మన్లు కోవ లక్ష్మి ,కోరం కనకయ్య మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు
Continue Reading
You may like
Click to comment