Connect with us

World

టిక్‌టాక్ సీఈఓ రాజీనామా

Published

on

TikTok CEO Kevin Mayer resigns

టిక్‌టాక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కెవిన్ మేయర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇండియా-చైనా సరిహద్దుల దృష్ట్యా మన దేశంలో టిక్‌టాక్ ను బ్యాన్ చేసారు. దాంతో టిక్‌టాక్ పరిస్థితి ఘోరంగా తయారైంది. అమెరికాలోనూ టిక్‌టాక్ ప‌రిస్థితి దారుణంగా త‌య్యారైంది. మ‌రోవైపు రాజ‌కీయ ఒత్తిళ్లు ఈ నేప‌థ్యంలో టిక్‌టాక్ సీఈఓ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. కాగా కెవిన్ అంత‌కు ముందు డిస్నీ స్ట్రీమింగ్ హెడ్‌గా ప‌నిచేయ‌గా.. 2020 మే నెల‌లోనే టిక్ టాక్ సీఈవోగా చేరారు. కేవ‌లం 3 నెల‌ల పాటు మాత్ర‌మే ఆయ‌న సీఈవోగా ఉన్నారు.