Entertainment
తమన్నా తల్లి దండ్రులకు కరోనా పాజిటివ్…
Published
5 months agoon
Tamannaah parents test coronavirus positive
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. నగరాలు,పట్టణాలతో సహా ఇప్పుడు గ్రామాల్లోను కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇక సెలబ్రిటీలు కూడా కోవిడ్ భారీన పడుతున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ తమన్నా ఇంట్లోనూ కరోనా కలవరం సృష్టించింది. ఆమె తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని స్వయంగా తమన్నా ట్వీట్టర్లో వెల్లడించారు. గత వారాంతంనుంచీ తన తల్లిదండ్రులలో స్వల్ప కొవిడ్ లక్షణాలు కనిపించాయని తెలిపింది. టెస్టులు చేయగా కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
Continue Reading
You may like
Click to comment