IPL 2020
మా కుటుంబంపై దాడి జరిగింది: రైనా
Published
5 months agoon
Suresh Raina Reacts To Attack On His Family
ఐపీఎల్ నుంచి సురేష్ రైనా అర్ధాంతరంగా తప్పుకున్నాడు. అయితే తాజాగా స్పందిస్తూ వివరణ ఇచ్చుకున్నాడు. పంజాబ్లో మా కుటుంబంపై భయంకరమైన దాడి జరిగింది. మా అంకుల్ను చంపేశారు. మా మేనత్త, నా ఇద్దరు కజిన్లు తీవ్ర గాయాలపాలయ్యారు. దురదృష్టవశాత్తు గత రాత్రి నా కజిన్ ఒకరు ప్రాణాలతో పోరాడుతూ మృతి చెందారు.మా మేనత్త పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది అంటూ ట్వీట్ చేశారు మాజీ క్రికెటర్ రైనా.
Continue Reading
You may like
Click to comment