Connect with us

Entertainment

క్వీన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియాగా భ‌వానీ…

Published

on

Queen of South India 2020

విశాఖ జిల్లా కూర్మన్నపాలేనికి చెందిన దుర్గ భ‌వానీ క్వీన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియాగా ఎన్నిక‌య్యారు. ఈ పోటీల్లో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళా రాష్ట్రాలకు చెందిన మగువలు పాల్గొన్నారు. మొదటి రౌండ్‌లో గ్రీన్‌ ఇండియా చాలెంజ్, రెండో రౌండ్‌లో ర్యాంప్‌ వాక్, మూడో రౌండ్‌లో వివిధ సామాజిక, సమకాలిన అంశాలపై ప్రశ్నలు సందించారు