Entertainment
పవన్ కళ్యాణ్ @27 లుక్
Published
5 months agoon
PSPK 27 Pre Look Poster
తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ మాట తప్ప ఇంకేం వినిపించట్లేదు. నేడు పవన్ బర్తడే కావున ఆయన అభిమానులకు నేడు పండుగలా తలపిస్తుంది. ఇకపోతే నేడు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే ఆప్డేట్స్ ఒక్కోక్కటి రివీల్ అవుతున్నాయి. పవన్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా హోరెత్తుతుంది.ఓ వైపు పుట్టిన రోజు విషెస్ ,కొత్త సినిమా అప్ డేట్స్. అవును పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ బర్తడే సందర్భంగా 27వ సినిమా అధికారిక ప్రకటన వెలువడింది. ఈ రోజు ఉదయమే ‘వకీల్ సాబ్’ మోషన్ టీజర్ రిలీజ్ చేశారు. ఇక మధ్యాహ్నానికి మరో ట్రీట్ రెడీ అయిపోయింది. పవన్ 27 సినిమా నుంచి ప్రి లుక్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి దర్శకత్వం క్రిష్.
Continue Reading
You may like
Click to comment