వరంగల్ రూరల్ జిల్లా, పరకాల నియోజకవర్గంలో మహిళల జీవనోపాది పెంపుదలకై రుణాల చెక్కులు అందచేసిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న నిరుపేద కుటుంబాల జీవనోపాధికై సర్వోదయ యూత్ ఆర్గనైశేషన్ వారు రుణాల చెక్కులు అందచేస్తున్నట్లు తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సర్వోదయా యూత్ ఆర్గనైశేషన్ కార్యదర్శి పల్లెపాడు దామోదర్ గారి ఆధ్వర్యంలో బాధిత మహిళల జీవనోపాధికై రుణాలు చెక్కులు ఎమ్మెల్యే చేతులమీదుగా పరకాల,నడికూడా మండలాల్లోని పలుగ్రామాలకు చెందిన 25 మంది లబ్ధిదారులకు అందచేశారు.
Parakala MLA Distributed Women Microfinance Cheques