వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఎంపీ పసునూరి దయాకర్ గారు పర్యటించారు. గీసుగొండ మండలం వంచనగిరి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఆవరణలో అదనపు తరగతి గదుల వసతి మరియు మరుగుదొడ్ల నిర్మాణం పనులకు శంఖుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్మన్ శ్రీమతి గండ్ర జ్యోతి గారు, స్థానిక శాసనసభ్యులు శ్రీ చల్లా ధర్మారెడ్డి గారు.
MP Pasunuri Dayakar Visits Kasturba College in parakala