Connect with us

National

సీఎంకు కరోనా పాజిటివ్‌…

Published

on

క‌రోనా ప్ర‌భావం విస్త‌రించుకుంటూ పోతుంది. నానాటికీ పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతుంది. అయితే ఈ క‌రోనా మ‌హ‌మ్మారి రాజ‌కీయ నాయ‌ల‌నూ వ‌ణించేస్తుంది. ఇప్ప‌టికే ప‌లువురు నేత‌ల‌కు క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. ఈ సారి ముఖ్యంమంత్రికే క‌రోనా సోక‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తుంది. మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈమేరకు కరోనా పాజిటివ్‌ నిర్ధరణ అయినట్లు సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ట్వీట్‌ చేశారు.

MP CM Shivraj Singh Chouhan tests positive for coronavirus