National
పసుపు కుర్తాలో అయోధ్యకు ప్రధాని మోడీ
Published
8 months agoon
దేశవ్యాప్తంగా హై టెన్షన్ నెలకొంది. 5 వందల సంవత్సరాల కల నెరవేరబోతుంది. అయోధ్యలో రామమందిరం నిర్మించాలన్నది యావత్ భారతదేశ హిందూవుల కల. దానికి నేడు పునాది పడనుంది. అయోధ్య రామాలయ నిర్మాణం శంకుస్థాపన ఘట్టం బుధవారం 05 ఆగస్ట్ 2020 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆవిష్కృతం అవబోతుంది. అందులో భాగంగా నేడు మోడీ ధరించిన దుస్తులు ఆకర్షణగా నిలిచాయి. శ్రీ రామ జన్మభూమి పూజ కోసం ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యకు లక్నోలోని పాలమ్ విమానాశ్రయంకు ప్రత్యేక విమానంలో వెళ్లారు. ఈ సమయంలో, విమానం ఎక్కేటప్పుడు ప్రధాని మోడీ కనిపించారు. మోడీ పసుపు కుర్తా మరియు తెలుపు ధోతీ ధరించి ఉన్నారు. హిందూ మతం ప్రకారం, ప్రార్థనల రంగులు రూపంలో కనిపించాయి. మెడలో హారము ధరించి విమానం ఎక్కారు.
Modi New Look For Ram Temple bhoomi pujan
Continue Reading
You may like
Click to comment