Connect with us

Bhadradri Kothagudem

కొత్త‌గూడెం మున్సిప‌ల్ కో ఆప్షన్ ఎన్నిక‌ల ఫ‌లితాలు

Published

on

Kothagudem Municipal Co-option Elections Results

కొత్తగూడెం మున్సిపల్ కో ఆప్షన్ ఎన్నికలలో శాసన సభ్యుడు గౌరవనీయులు శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీ నాలుగు స్థానాలకు నాలుగు సీట్లు కైవసం, కో ఆప్షన్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు MD. యాకూబ్, దుంపల అనురాధ, కనుకుంట్ల పార్వతి, D. బుచ్చయ్య ఎన్నికైనారు టిఆర్ఎస్ పార్టీ కోఆప్షన్ ఎన్నికల్లో గెలవడం పట్ల రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీ వనమా రాఘవేంద్ర రావు గారు అభినందనలు తెలియజేశారు.