Connect with us

Karimnagar

సివిల్ హాస్పిట‌ల్‌ని సందర్శించిన కరీంనగర్ కలెక్టర్…

Published

on

జమ్మికుంటలోని సివిల్ హాస్పిటల్ ని సందర్శించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక..ఈరోజు నుండి జమ్మికుంట సివిల్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.  ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు కరోనా పరీక్షల అనంతరం ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు..వారి వెంట జమ్మికుంట మున్సిపల్ చెర్మెన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు,అర్ డి ఓ బెన్ షా లోం, తహశీల్దార్ నారాయణ,డాక్టర్ అనితా రెడ్డి,వైద్య సిబ్బంది తదతరులు పాల్గొన్నారు..

karimnagar collector shashanka visits civil hospital