Connect with us

Bhadradri Kothagudem

భద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో అక్ర‌మ ఇసుక ర‌వాణా..

Published

on

Illegal sand mining In  Bhadradri Kothagudem

Illegal sand mining In Bhadradri Kothagudem

భద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో య‌ధేచ్చ‌గా అక్ర‌మ ఇసుక ర‌వాణా కొన‌సాగుతుంది. భద్రాద్రి మణుగూరు రామానుజవరం పంచాయతీలో రాత్రివేళ అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు లారీల‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ap20ta1269&ap20tb8599నెంబర్ గల రెండు లారీలను గ్రామ‌స్తులు అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు త‌ర‌లించారు. ఇసుక అక్రమ రవాణా చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ బాడిశ. సతీష్ డిమాండ్ చేశారు.

Illegal sand mining In Bhadradri Kothagudem

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *