Bhadradri Kothagudem
కేటీపీఎస్‌లో హైడ్రోజన్ లీక్…తృటిలో తప్పిన ప్రమాదం
Published
8 months agoon
ఇటీవల ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. కొద్ది రోజులుగా చూసుకుంటే విచిత్రమైన ప్రమాదాలు వెలుగుచూస్తున్నాయి. భీరుట్ ప్రమాదం కానివ్వండి, కేరళ విమాన ప్రమాదం కానివ్వండి, ముంబై భారీ వర్షాలు కానివ్వండి తాజాగా విశాఖలో జరిగిన అగ్ని ప్రమాదం ఇవన్నీ కలవరపాటుకు గురి చేస్తున్నాయి. తాజాగా నేడు మరో ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదం చిన్నపాటిది కావడంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు. వివరాలలోకి వెళితే…భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కే.టి.పి.ఎస్ 9వ యూనిట్ టర్బో జనరేటర్ లో హైడ్రోజన్ వాయువు లీక్, పసిగట్టిన సిబ్బంది అప్రమత్తతో తృటిలో తప్పిన భారీ ప్రమాదం ,పరుగులు తీసిన ఇంజినీర్లు, కార్మికులు. .మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Hydrogen Leak In KTPS
Continue Reading
You may like
Click to comment