Connect with us

Entertainment

మిత్రులందరికీ నా కృతజ్ఞతలు…

Published

on

Happy Birthday Nagarjuna

నాగార్జున పుట్టిన రోజు నేడు. నాగ్ బ‌ర్త‌డే సంద‌ర్భంగా అభిమానులు, ప్ర‌ముఖులు ఆయ‌న‌కు విశెష్ తెలియ‌జేశారు. అయితే దీనిపై నాగ్ స్పందించారు. ట్వీట్ట‌ర్ లో నాగార్జున స్పందిస్తూ అంతులేని ప్రేమ, అభిమానం చూపిస్తున్న సీనియర్‌, జూనియర్‌ అక్కినేని అభిమానులకు ధన్యవాదాలు. ఇండస్ట్రీ మిత్రులతో పాటు ఇతర మిత్రులందరికీ నా కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు.