Connect with us

Bhadradri Kothagudem

వ‌న‌మా నాయ‌క‌త్వంలో మట్టి వినాయక విగ్ర‌హాలు ఉచిత పంపిణీ

Published

on

Free Distribution Eco Vinayaka Idols By Vanama

దేశ వ్యాప్తంగా రేపు ఆగ‌ష్టు 22న వినాయ‌క చ‌విత జ‌రుపుకోనున్నారు. కోవిడ్ నేప‌థ్యంలో ఈ సారి నిబంధ‌న‌ల‌తో చ‌వితి ఉత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయి. ఇక‌పోతే ప‌ర్యావ‌ర‌ణ నిమిత్తం ప్ర‌తి ఒక్క‌రూ మ‌ట్టి గ‌ణ‌ప‌తిని పూజించాల‌ని సూచిస్తున్నారు. అందులో భాగంగా మట్టి వినాయక విగ్రహ ప్రతిమల పంపిణీ జ‌రుగుతుంది. రేపు అనగా ఈగ‌ష్టు 22 తేదీన ఉదయం 7:00 గంటలకు కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో మట్టి వినాయక విగ్రహ ప్రతిమలను గౌరవనీయులు కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో ఉచిత పంపిణీ కార్యక్రమం జ‌ర‌గ‌నుంది, కావున కొత్తగూడెం పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు సంబంధిత నాయ‌కులు.