Connect with us

Sangareddy

పుల్క‌ల్ మండ‌లంలో రైతు అవగాహన సదస్సు…

Published

on

సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని గొంగుళూర్ గ్రామంలో గాంధీ సేవ కేంద్రంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేసిన రైతు వ్యవసాయ అధికారులు. ఆత్మ కమిటీ డైరెక్టర్ బ్రహ్మానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కింద అనుసంధానంతో పండ్ల తోటలను కూరగాయలను సామాజిక అడవుల చెట్లను పెంచేందుకు రైతు అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన అగ్రికల్చర్ అధికారులు. మన తెలంగాణ ప్రభుత్వం రైతే రాజు అనే సంకల్పంతో రైతులకు దిగుబడి వచ్చే విధంగా ప్రభుత్వం చర్య తీసుకుని, అంటే చిన్నకారు రైతులకు ఐదు ఎకరాలలోపు ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుందని ఉపాధి హామీ అనుసంధానంతో జాబ్ కార్డు ఉన్నవారికి అడవిలో అటవీశాఖ చెట్లను పెంచడానికి టేకు మరి చెట్లను నాటడానికి ఈ పథకం వర్తిస్తుంది సబ్సిడీ అందిస్తుందని అధికారులు తెలిపారు. పండ్లను కూరగాయలను పండ్ల చెట్లను కూరగాయల చెట్లతో ఎక్కువ ఆదాయం వస్తుందని ఆ సంబంధిత అధికారులు తెలిపారు

Farming Awareness Conference In Pulkl Mandal

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *