Connect with us

Sangareddy

ఆందోల్ మండల పరిధిలో రైతు అవగాహన సదస్సు

Published

on

సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండల పరిధిలోని డాకూర్ గ్రామంలో ఆత్మ కమిటీ డైరెక్టర్ ఎల్లయ్య బ్రహ్మానంద రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అనుసంధానంతో రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ పరిశ్రమ శాఖ అధికారి కీర్తి మాట్లాడుతూ రైతులకు ఎక్కువగా అభివృద్ధి పరిచేలా ప్రజలకు ఎక్కువ లాభాలు రావడానికి రైతు అవగాహన సదస్సును ఏర్పాటు చేసి పండ్లు పండ్ల చెట్లను పెంచాలని ఆమె సూచించారు అంతేకాకుండా ప్రతి చిన్న రైతులకు వారికి పొలం లో చుట్టుపక్కల పండ్ల మొక్కలు నాటాలని చిన్న రైతు వారికి ఐదు ఎకరాల భూమి ఉన్నవారికి సబ్సిడీ వర్తిస్తుందని ప్రతి ఒక్కరూ రెండు చెట్లను మొక్కలు నాటాలని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నా ప్రభుత్వం అన్నిరైతులకు ఇబ్బంది కలగకుండా మనకు కావాల్సిన విత్తనాలు అందిస్తుందని ప్రతి ఒక్కరు వారి పొలం వద్ద మొక్కలు నాటాలని పండ్ల కూరగాయలను బాగా పండించి అధిక లాభాలు పొందాలని ప్రభుత్వం రైతులకు అభివృద్ధి చేసిఅన్ని రంగాల్లో అండగా ఉంటామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు ఈ సందర్భంగా ఆత్మ కమిటీ డైరెక్టర్ ఎల్లయ్య మాట్లాడుతూ రైతులకు ఎటువంటి విత్తనాలు ఎరువులు మందులు ఇబ్బందులు లేకుండా రైతులకు అందిస్తామని ఎల్లయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ డైరెక్టర్ బ్రహ్మానంద రెడ్డి గ్రామ ఉప సర్పంచ్ అజయ్ కుమార్ వ్యవసాయ శాఖ అధికారి కీర్తన AEO శ్రీనివాస్ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Farmer awareness seminar in andol