Connect with us

Karimnagar

బాలుడి వైద్యానికి మంత్రి ఈటల సహాయం…

Published

on

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మమిడలపల్లి గ్రామంలో గత శుక్రవారం కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలైన అక్షిత్ (9) విషయం విదితమే. కరీంనగర్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు వైద్యానికి రూ.10 లక్షలు వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. నిరుపేద కూలీ కుటుంబీకులు కావడంతో ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నారు.. ఇట్టి విషయం తెలుసుకున్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మత్యులు ఈటల రాజేందర్ తన వ్యక్తి గత సహాయకులు (P A) ఎనగంటి నరేష్ యాదవ్ ను హాస్పటల్ కు పంపించి బాలుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని డాక్టర్ తో మాట్లాడి (LOC) అందజేశారు..

Etela Rajender Helps To Boy For Treatment In Karimnagar