Connect with us

Bhadradri Kothagudem

వినాయక నిమజ్జనంలో DCMS వైస్ చైర్మన్ కొత్వాల…

Published

on

DCMS Chairman Kotwala Srinivas Rao Immersion Of Vinayaka

గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పాత పాల్వంచ గడియకట్ట మైసమ్మ తల్లి దేవాలయంలో ప్రతిష్టించిన వినాయక విగ్రహాన్ని నిమజ్జనం కార్యక్రమంలో డి.సి.ఎం.ఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. గురువారం మైసమ్మతల్లి దేవాలయంలో ఐదవ రోజు సందర్భంగా వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు. పూజల్లో కొత్వాల పాల్గొని అనంతరం భద్రాచలం గోదావరిలో నిమజ్జనానికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో మైసమ్మ తల్లి దేవాలయం ప్రధాన పూజారి నాగాచారి, సభ్యులు వంగా రమేష్, మనసం శరత్, గంజి వెంకట్, బత్తుల మధుచంద్, శంకర్ రెడ్డి, మార్చవరపు రంగారావు, బేతంశెట్టి విజయ్, రంజిత్, కిలారి సుజాత, కరుకుల సతీష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

DCMS Chairman Kotwala Srinivas Rao

NH9 News covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National and Global News