Connect with us

Bhadradri Kothagudem

కోవిడ్ మొబైల్ టెస్టింగ్ వాహనము ప్రారంభం…

Published

on

Covid Testing Vehicle Inagurates By MLA Vanama Minister Puvvada

కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో కోవిద్ మొబైల్ టెస్టింగ్ వాహనము మరియు మూడు అంబులెన్స్ లను ప్రారంభించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు మరియు గౌరవనీయులు కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారు. ఈ యొక్క కార్యక్రమంలో జెడ్పి చైర్మన్ శ్రీ కోరం కనకయ్య గారు, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ శ్రీ కంచర్ల చంద్రశేఖర రావు, గ్రంథాలయ కమిటీ చైర్మన్ శ్రీ దిండిగాల రాజేందర్, కలెక్టర్ శ్రీ MV రెడ్డి, డిసిఎంఎస్ వైస్ చైర్మన్ శ్రీ కొత్వాల్ శ్రీనివాసరావు, కొత్తగూడెం సొసైటీ చైర్మన్ శ్రీ మండే వీర హనుమంత రావు, గారు,టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీ వనమా రాఘవేంద్ర రావు గారు, ఎం పి పి లు బాదావత్ శాంతి, bukya సోనా, విజయలక్ష్మి, ఆర్డివో గారు, హాస్పిటల్ సూపర్డెంట్, టిఆర్ఎస్ నాయకులు MA రజాక్, కాసుల వెంకట్, తూము చౌదరి, అలా మురళి, కొట్టి వెంకటేశ్వర్లు, భీమా శ్రీధర్, కిలరి నాగేశ్వరావు, రాజు గౌడ్, గౌస్, సత్యనారాయణ (సంపు), గణేష్, రాంబాబు, బాలాజీ నాయక్, గౌస్, సురేందర్, గౌస్, ప్రసాద్, బాల ప్రసాద్ పాసి, అచ్చ నరేందర్, ఉమర్, అజీజ్ ఖాన్, బుచ్చయ్య మరియు స్థానిక టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.