Connect with us

Bhadradri Kothagudem

కాంగ్రెస్ నేత శ్రీమంతుల కృష్ణార్జున రావు మృతి…

Published

on

Congress Leader Srimanthula Krishnarjuna Rao Death

ముంపు మండలం కూనవరం గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత శ్రీమంతుల కృష్ణార్జున రావు అనారోగ్యంతో మృతి చెందారు.శ్రీమంతుల కృష్ణార్జున రావు గారు త‌న రాజ‌కీయ జీవితంలో అనేక పదవులు నిర్వర్తించారు. ఆయన మృతి పట్ల కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.