Connect with us

Hyderabad

గవర్నర్‌తో భేటీ అయిన ముఖ్యమంత్రి కెసిఆర్

Published

on

CM KCR meet with Governor Tamilisai Soundararajan

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై సౌంద‌ర్య‌య‌న్ ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. రాజ్‌భ‌వ‌న్లో భేటీ అయి ప‌లు విష‌యాల‌పై చ‌ర్చించారు. ఈ భేటీలు ఉన్న వారంద‌రూ మాస్కులు ధ‌రించారు.