కేటీఆర్ జన్మదిన సందర్భంగా ప్రారంభించిన #giftasmile కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచూర్యం పొందుతుంది. మంచి ఆలోచనకు తోడైన అద్భుతమైన సంకల్పంతో అంబులెన్సుల గిఫ్ట్ కార్యక్రమం నిజానికి ప్రజలకు ఉపయోగకరం. అందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా ఏరియా...
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చేప పిల్లల పంపిణీ మొదలైంది. వర్షాలు కురుస్తుండటంతో జలకళ మొదలైంది. ఈ నేపథ్యంలో చేప పిల్లలను మిడ్ మానేరులో వదిలారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రాజన్న సిరిసిల్లా బోయినపల్లి మండలంలో...
తెలంగాణలో ముఖ్యమంత్రి పాలన అరాచకంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లు బట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. కేసీఆర్ తన స్వార్ధ ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలోని పాలన విధానాలను...
సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ ఎంపీ, దళిత, బలహీన వర్గాల నేత నంది ఎల్లయ్య మృతి పట్ల మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నంది ఎల్లయ్య సుదీర్ఘకాలం పాటు...
తెలంగాణకు చెందిన ఓ యువ జంట కొడైకెనాల్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం గ్రామానికి చెందిన బోజడ్ల గోపీకృష్ణ(26)ఆయన భార్య భద్రాచలం సమీపంలోని చోడవరం గ్రామానికి చెందిన ఏపూరి నందిని(26)...
సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా గుండెపోటుతో నేడు తుదిశ్వాస విడిచారు. రామలింగారెడ్డి ముఖ్యమంత్రికి...
తెలంగాణ రాష్ట్ర IT, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి, తెరాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారిని కలిశారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా కరోనా...