కుక్కల దాడిలో గాయపడ్డ అక్షీత్ చికిత్స నిమిత్తం కుటుంబానికి 4 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేశారు మంత్రి ఈటెల రాజేందర్. వివరాలలోకి వెళితే…కరీంనగర్ జిల్లా హుజరాబాద్...