మద్యం మైకంలో దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా తెలంగాణలో కసాయి కొడుకు చేసిన పాపం బయటపడింది. జగిత్యాల జిల్లా విద్యానగర్లో తాగిన మైకంలో తండ్రినే హతమార్చాడో కసాయి...