AP CM YS JAGAN Invited for Kanipaka Sri Varasiddhi Vinayaka Utsavalu

కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని సీఎం శ్రీ వైయస్.జగన్కు ఆహ్వానపత్రం అందజేసి, వేద ఆశీర్వచనం ఇచ్చిన ఆలయ అర్చకులు.
హాజరైన గ్రామీణాభివృద్దిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు ఎం ఎస్ బాబు, ఏ శ్రీనివాసులు(జంగాలపల్లి శ్రీనివాసులు).