Connect with us

Entertainment

60 ఏళ్ల మన్మథుడు.. హ్యాపీ బర్త్‌డే కింగ్

Published

on

Akkineni Nagarjuna Birthday Trending 2020

నాగార్జున….మాస్, క్లాస్, డివోషనల్, రొమాన్స్, యాక్షన్, సోషల్, ఫాంటసీ, కామెడీ, థ్రిల్లర్, పాట్రాయిటిక్.. వీటిలో నాగ్ టచ్ చేయని జోనర్ లేదు. జోన‌ర్ ఏదైనా త‌న త‌రువాత‌నే అనిపించుకునే న‌టుడాయ‌న‌. అయితే రేపు అన‌గా ఆగ‌స్టు 29న నాగార్జున్ పుట్టిన రోజు. అభిమాన హీరోల పుట్టినరోజు వస్తుందంటే చాలు రెండు నెలల ముందే సోషల్ మీడియాలో హంగామా మొదలు పెడుతున్నారు అభిమానులు.. హీరోల పుట్టినరోజును ట్రెండ్ చేయడం ఇపుడు ట్రెండ్ అయిపొయింది. ఆయన బర్త్ డే హంగామాను తన చేతుల మీదుగానే స్టార్ట్ చేసేసింది. ఆగష్టు 29న రానున్న నాగార్జున బర్త్ డే సందర్భంగా కామన్ డీపీ రిలీజ్ చేసి అక్కినేని ఫ్యాన్స్‌ని హుషారెత్తించింది సమంత.